AP Government Jobs: పౌర సరఫరాల శాఖలో 459 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బాపట్ల లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బాపట్ల జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు … Read more

AP Revenue Department Jobs: రెవెన్యూ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎలక్షన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల అవసరాల కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్(ఎలక్షన్స్): 08 పోస్టులు విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలో 825 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, హెల్పర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు … Read more

Government jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), తిరుపతి నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్యూటీ లైబ్రేరియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు … Read more

APSRTC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. 7 జిల్లాల్లో పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా … Read more

AP Government Jobs: జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th క్లాస్ అర్హత

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని జిల్లా జైలులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం… పోస్టుల వివరాలు: 1.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: … Read more

AP Police Events 2023: ఎస్సై ఈవెంట్స్ వాయిదా!

AP SI Events 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు రేంజ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్ (PET/PMT) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐజీ పాల్ రాజు వెల్లడించారు. AP SI Events 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు రేంజ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్ (PET/PMT) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐజీ పాల్ రాజు వెల్లడించారు. వర్షాల కారణంగా మైదానం సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం … Read more

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కర్నూలు నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ … Read more

APPSC | రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

APPSC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ మరొక అవకాశం కల్పించింది. APPSC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ … Read more

APPSC | త్వరలో గ్రూప్-1, గ్రూప్-2, JL, DL నోటిఫికేషన్లు.. మొత్తం 4,539 పోస్టుల భర్తీ

APPSC Group-1, Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. APPSC Group-1, Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్-1 కింద 100 పోస్టులు, గ్రూప్-2 కింద 1,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన … Read more

error: Content is protected !!