APPSC Group-2 Notification: 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం.. శాఖల వారీగా పోస్టుల వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1 & గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది.

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1 & గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. గ్రూప్-1 విభాగంలో 89 పోస్టులను, గ్రూప్-2 విభాగంలో 508 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.

శాఖల వారీగా ‘గ్రూప్-2’ ఖాళీలు:

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

శాఖల వారీగా గ్రూప్-1 ఖాళీలు:

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

Group-2 Syllabus

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!