RBI Jobs: రూ.33,900 జీతంతో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ.. తెలుగు భాష వచ్చి ఉండాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 35 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలుగు భాష వచ్చి ఉండాలి. డిప్లమా/ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): … Read more