AP DSC 2023: ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి బొత్స వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆగస్టు నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి