TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల సంరక్షణ విభాగం నందు కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కౌన్సెలర్, శిశు గృహ మేనేజర్, శిశు గృహ సోషల్ వర్కర్, నర్స్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా/ చౌకీదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

1.కౌన్సెలర్: 01
2.శిశు గృహ మేనేజర్: 01
3.శిశు గృహ సోషల్ వర్కర్: 01
4.నర్స్ పోస్టులు: 01
5.అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
6.ఆయా/ చౌకిదార్: 02

మొత్తం పోస్టుల సంఖ్య: 09

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

2023 జూలై 1వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ ST/ BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

1.కౌన్సెలర్: రూ.18,536/-
2.శిశు గృహ మేనేజర్: రూ.23,170/-
3.శిశు గృహ సోషల్ వర్కర్: రూ.18,536/-
4.నర్స్ పోస్టులు: రూ.11,906/-
5.అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.11,916/-
6.ఆయా/ చౌకిదార్: రూ.7,944/-

ఎంపిక విధానం:

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసికోవాలి.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు పంపవలసిన చిరునామా:

బాల రక్షా భవన్ కార్యాలయం,
పాత DRDA ఆఫీస్,
బుర్హాన్ పురం, ఖమ్మం.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:

2023 జూలై 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Application form

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!