Postal Jobs: 10th క్లాస్ అర్హతతో తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Poatal Jobs: తపాల శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, కర్ణాటక సర్కిల్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ … Read more

APPSC: లక్షకు పైగా జీతంతో ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు

APPSC FRO Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 5వ … Read more

10th అర్హతతో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRC Group D Notification 2024

RRC Recruitment 2024: రైల్వే శాఖలో 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్ రైల్వే నుంచి.. స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి సర్టిఫికెట్ తో … Read more

TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో మూడువేల ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో ‘పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే … Read more

ఏదైనా డిగ్రీ అర్హతతో 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CAPF Assistant Commandant Notification 2024

CAPF AC Notification 2024: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 506 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి.. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ … Read more

RPF Constable Previous Paper: రైల్వే కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు – జవాబులు.. Part#1

రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. అందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు RPF కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చిన కొన్ని ప్రశ్నలను తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు అభ్యర్థులకు అవగాహన కోసం అందించడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు కొన్ని ప్రశ్నలను వెబ్సైట్ లో అందించడం జరుగుతుంది. అభ్యర్థులు గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను … Read more

AP SSC Results 2024: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో మీ మొబైల్లోనే చూసుకోండి

AP 10th Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకి విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17; మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. క్రింది లింక్ … Read more

TS Outsourcing Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 24 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నర్సంపేట వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 12 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ల్యాబ్ అటెండర్, డిసెక్షన్ హాల్ అటెండర్, థియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. … Read more

TSPSC Group-2 | 783 గ్రూప్-2 ఉద్యోగాల తాజా సమాచారం.. 20th April 2024 Update

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ల డేటాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో, దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త రోస్టర్ ప్రకటించింది. దీని ప్రకారం డిపార్ట్మెంట్ల పోస్టులకు సంబంధించిన వేకెన్సీ బ్రేకప్ రిలీజ్ చేసింది. ఆ వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో విడుదల చేసింది. … Read more

TS Inter Results 2024 | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల?

TS Inter Results 2024: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22 (సోమవారం) లేదా 23వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పేపర్ల మూల్యాంకనంతో పాటు నమోదైన మార్కుల పరిశీలన పూర్తయింది. ఈ నేపథ్యంలో ఫలితాలను త్వరగానే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు … Read more

error: Content is protected !!