తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TGMC Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGMC Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం
  • జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
  • విజిలెన్స్ ఆఫీసర్: 02 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి, ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విజిలెన్స్ ఆఫీసర్: డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. LLB విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • జూనియర్ అసిస్టెంట్: 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విజిలెన్స్ ఆఫీసర్: 24 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూనియర్ అసిస్టెంట్: ₹.24,280 నుంచి ₹ 72,850 వరకు జీతం ఉంటుంది.
  • విజిలెన్స్ ఆఫీసర్: ₹.70,000 జీతం ఉంటుంది.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

₹.1,000/- ఫీజు చెల్లించాలి.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

11-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

చైర్మన్, 

తెలంగాణ మెడికల్ కౌన్సిల్,

సుల్తాన్ బజార్, 

హైదరాబాద్- 500095.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!