AP SSC Results 2024: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో మీ మొబైల్లోనే చూసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకి విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17; మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

AP EAPCET Results 2026 – ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
AP Inter Supplementary Results 2026 – ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ & ఇంప్రూవ్మెంట్ 2026 ఫలితాలు విడుదల

AP 10th Results

TG Inter Results 2026 Released | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!