Anganwadi Jobs: ఇంటర్ అర్హతతో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో, ఆ ఖాళీ పోస్టు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పెద్దపల్లి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్పుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Telangana Anganwadi Jobs 2026: మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ

06.07.2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Telangana Anganwadi Jobs 2026 Online Application form – Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!