December 9, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #11.. తెలంగాణ జాగ్రఫీ

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – తెలంగాణ జాగ్రఫీ

Welcome to your TSPSC Group-4 Model Paper-11

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు?

తెలంగాణలో ఎర్ర ఇసుక లోమ్ మృతికలు స్థానికంగా ఎలా పిలవబడతాయి?

ఎన్ని రాష్ట్రాలతో తెలంగాణ భూ సరిహద్దు ఉంది?

తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం ఏది?

ఏ జిల్లా యొక్క సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది?

తెలంగాణలోని భద్రకాళి సరస్సు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది?

తెలంగాణలో కుంతల జలపాతం ఏ మండలంలో ఉంది?

ప్రవర అనునది ఈ క్రింది నది యొక్క ఉపనది?

మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని సుమారు ఎన్ని చెరువులను పునరుద్ధరణ చేయాలని నిర్దేశించారు?

తెలంగాణ రాష్ట్రం ఈ క్రింది వాటిలో ఏ ఏ రాష్ట్రాల సముదాయాలతో చుట్టూ ఆవరించబడి ఉంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!