September 11, 2024
AP Govt Jobs

APPSC Group-2: గ్రూప్-2 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ #2.. హిస్టరీ (సింధులోయ నాగరికత)

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ హిస్టరీ (సింధులోయ నాగరికత)

Welcome to your APPSC Group 2 Practice Test -2

సింధు ప్రాంతపు త్రవ్వకాలలో బయల్పడిన మొదటి ప్రదేశం ఏది?

సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో అత్యధికంగా బావులు కనుగొనబడ్డాయి?

సింధు నాగరికతలో క్రింది లోహం ఉపయోగం లో లేదు?

సింధు నాగరికతలోని రేవు పట్టణం?

హరప్పా ప్రజలు పూజించిన పక్షులు క్రింది వానిలో ఏది?

సింధు లోయ నాగరికత ఏ కాలంనకు చెందినది?

సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకికరణ కలిగినది?

సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది?

సింధు లోయ నాగరికత లో వాడిన లిపి?

ప్రాంతీయంగా మొహంజదారో యొక్క నామము?

మొహంజదారో ఏ నది తీరంలో ఉంది?

హరప్పా ప్రజల సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం ఏది?

సింధు నాగరికతలో వర్తకం ఏ పద్ధతిలో పాటించారు?

మొహంజదారోలో బయల్పడిన కట్టడాల్లో అన్నింటికన్నా పెద్ద కట్టడం ఏది?

సింధు ప్రజలు ఈ క్రింది వాటిలో పండించని పంట ఏది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!