AP Mega Job Mela: రేపు ఆంధ్ర ప్రదేశ్ 4 జిల్లాల్లో ఉద్యోగమేళా నిర్వహణ.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో నవంబర్ 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. బాపట్ల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, విశాఖపట్నం జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత … Read more