Job Mela: ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కాకటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

నెల్లూరు జిల్లా.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP Anganwadi Jobs: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts
  • 11-11-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, కాకటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

Notification Link

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!