Job Mela: 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

  • 12-11-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!