Job Mela in Andhra Pradesh: రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తే కి నోటిఫికేషన్.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 20న బాపట్ల జిల్లాలోని SKBM ఐటీఐ కాలేజ్, ఈపురుపాలెం లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 4 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి: Click here
కంపెనీల వివరాలు:
CETC, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, డిక్సాన్ టెక్నాలజీస్, మాస్టర్ మైండ్స్.
మొత్తం పోస్టుల సంఖ్య: 180
విద్యార్హతలు:
10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్,… అర్హతల వారికి అవకాశాలు ఉన్నాయి
వయోపరిమితి:
ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసు గల వారు అర్హులు.
జీతభత్యాలు:
పోస్టులను అనుసరించి రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవ్ నిర్వహణ తేదీ:
20 SEPTEMBER 2023 at 9.00 AM.
డ్రైవ్ నిర్వహణ వేదిక:
SKBM ఐటీఐ కాలేజ్,
ఈపురుపాలెం,
బాపట్ల జిల్లా.
జాబ్ లొకేషన్:
శ్రీ సిటీ, నాయుడుపేట, గుంటూరు.
నోటిఫికేషన్ వివరాలు: