Mega Job Mela: రాత పరీక్ష లేకుండా 1,337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 20 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి: Click here
కంపెనీల వారీగా పోస్టుల వివరాలు:
టెక్ మహీంద్రా: 50
టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రై.లి.: 80
APEX అడ్వాన్స్‌డ్ జియోస్పేషియల్ ప్రై.లి.: 30
ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రై.లి.: 80
యూనియన్ బ్యాంక్: 60
కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లి.: 50
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్: 100
బిగ్ సి మొబైల్స్ ప్రై.లి.: 50
జె గ్రూప్ జోషిత ఇన్‌ఫ్రా డెవలపర్స్: 80
హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్: 55
ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్: 50
SBI లైఫ్: 20
జస్ట్ డయల్ లిమిటెడ్: 50
మాస్టర్ మైండ్స్: 35
వరుణ్ మోటార్స్ ప్రై.లి.: 75
మిత్రా ఆటో ఏజెన్సీస్: 22
H1HR సొల్యూషన్స్ ప్రై.లి.: 180
అపోలో ఫార్మసీస్ లిమిటెడ్: 190
వీల్స్‌మార్ట్ ఆటోఫిన్ & కన్సల్టెన్సీ సర్వీసెస్: 10
బిగ్ బాస్కెట్: 70
మొత్తం పోస్టుల సంఖ్య: 1337
విద్యార్హతలు:
10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, B.Pharmacy, MBA, M.Com… అర్హతల వారికి అవకాశాలు ఉన్నాయి
వయోపరిమితి:
ఖాళీని అనుసరించి 18 నుంచి 45 ఏళ్ల వయసు గల వారు అర్హులు.
జీతభత్యాలు:
పోస్టులను అనుసరించి రూ.10,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవ్ నిర్వహణ తేదీ:
23rd SEPTEMBER 2023 at 9.00 AM.
డ్రైవ్ నిర్వహణ వేదిక:
డాక్టర్.లక్కిరెడ్డి హనిమిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్,
మైలవరం, ఎన్టీఆర్ జిల్లా.
జాబ్ లొకేషన్:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అవకాశాలు ఉన్నాయి. కంపెనీల వారీగా జాబ్ లొకేషన్ వివరాలను నోటిఫికేషన్ లో చూడగలరు.
నోటిఫికేషన్ వివరాలు: