January 14, 2026
AP Govt Jobs

AP Walk in Interview Jobs: ఈరోజు మూడు జిల్లాల్లో రాతపరీక్ష లేకుండా జాబ్ మేళా నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో నవంబర్ 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

AP KGBV Notification 2026
APలో రాతపరీక్ష లేకుండా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP KGBV Notification 2026

పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana Jobs: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • 15-11-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
  • నెల్లూరు జిల్లా: Government ITI College for boys, Gandi Girijana Colony, Venkateswarapuram, Nellore.
  • శ్రీ సత్యసాయి జిల్లా: P.S Degree College, Madakasira Road, Penukonda, Sri Sathya sai District.
  • చిత్తూరు జిల్లా: Government ITI College, Gudurupalli (V), Punganuru, Chittoor District.

Notification Link

AP Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!