AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టులు
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆడియో మెట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాస్, బీఎస్సీ(ఆడియాలజీ) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు … Read more