AP Outsourcing Jobs: రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Age: 42 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూలై 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.థియేటర్ అసిస్టెంట్: 01 పోస్టు
2.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 04 పోస్టులు
3.ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02 పోస్టులు
మొత్తం ఖాళీ పోస్టులు: 07
వయోపరిమితి:
2023 జూలై ఒకటవ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి పాసై.. డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.థియేటర్ అసిస్టెంట్: రూ.15,000/-
2.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: రూ.15,000/-
3.ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: రూ.15,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
21-07-2023 తేదీ నుండి 29-07-2023 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.400/- ఫీజు చెల్లించాలి
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 జూలై 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి