AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 10th క్లాస్ అర్హత

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫార్మసిస్ట్ గ్రేడ్-2, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్, ఆఫీస్ సబార్డినేట్, ప్లంబర్, రేడియో గ్రాఫర్, ఎలక్ట్రీషియన్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

1.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 02
2.థియేటర్ అసిస్టెంట్: 07
3.ల్యాబ్ టెక్నీషియన్: 02
4.ల్యాబ్ అటెండెంట్: 01
5.పోస్టుమార్టం అసిస్టెంట్: 03
6.మెడికల్ రికార్డ్ అసిస్టెంట్: 02
7.జనరల్ డ్యూటీ అటెండెన్స్: 26
8.ఆఫీస్ సబార్డినేట్: 01
9.ప్లంబర్: 05
10.రేడియోగ్రాఫర్: 01
11.ఎలక్ట్రీషియన్: 01
12.డెంటల్ టెక్నీషియన్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 52.

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, బీఎస్సీ, DMLT, B.Pharmacy, D.Pharmacy… ఉత్తీర్ణులై ఉండాలి.

జీతభత్యాలు:

1.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: రూ.32,670/-
2.థియేటర్ అసిస్టెంట్: రూ.15,000/-
3.ల్యాబ్ టెక్నీషియన్: రూ.32,670/-
4.ల్యాబ్ అటెండెంట్: రూ.15,000/-
5.పోస్టుమార్టం అసిస్టెంట్: రూ.15,000/-
6.మెడికల్ రికార్డ్ అసిస్టెంట్: రూ.15,000/-
7.జనరల్ డ్యూటీ అటెండెన్స్: రూ.15,000/-
8.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
9.ప్లంబర్: రూ.15,000/-
10.రేడియోగ్రాఫర్: రూ.35,570/-
11.ఎలక్ట్రీషియన్: రూ.15,000/-
12.డెంటల్ టెక్నీషియన్: రూ.32,670/-

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు ఫీజు:

OC/BC అభ్యర్థులు: రూ.600/-
SC/ST అభ్యర్థులు: రూ.400/-

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

District Coordinator of Hospital Services,
Ananthapuramu.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:

2023 సెప్టెంబర్ 12వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!