AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్-IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్/ UPHCల యందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (LGS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

1.ల్యాబ్ టెక్నీషియన్: 02
2.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 08
3.డేటా ఎంట్రీ ఆపరేటర్: 04
4.లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (LGS): 09
మొత్తం పోస్టుల సంఖ్య: 23

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఏదైనా డిగ్రీ, DMLT, B.Pharmacy (or) D.Pharmacy, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

జీతభత్యాలు:

1.ల్యాబ్ టెక్నీషియన్: రూ.19,019/-
2.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: రూ.19,019/-
3.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.15,000/-
4.లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (LGS): రూ.12,000/-

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

OC/BC అభ్యర్థులు: రూ.500/-
SC/ST అభ్యర్థులు: రూ.300/-

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

గుంటూరు లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం చిరునామాకు పంపాలి.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:

2023 సెప్టెంబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Application form

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!