AP Outsourcing Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆఫీస్ సబార్డినేట్, అటెండెంట్ పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. థియేటర్ అసిస్టెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్, ప్లంబర్, ఆఫీస్ సబార్డినేట్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

వివరాలు:

1.థియేటర్ అసిస్టెంట్: 03 పోస్టులు
2.పోస్టుమార్టం అసిస్టెంట్: 01 పోస్టు
3.జనరల్ డ్యూటీ అటెండెంట్: 24 పోస్టులు
4.ప్లంబర్: 01 పోస్టు
5.ఆఫీస్ సబార్డినేట్: 03 పోస్టులు
6.ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 33.

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జీతభత్యాలు:

1.థియేటర్ అసిస్టెంట్: రూ.15,000/-
2.పోస్టుమార్టం అసిస్టెంట్: రూ.15,000/-
3.జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-
4.ప్లంబర్: రూ.18,500/-
5.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
6.ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: రూ.32,670/-

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

OC అభ్యర్థులు: రూ.500/-
SC/ST/BC అభ్యర్థులు: రూ.250/-

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

DCHS కర్నూలు కార్యాలయం,
DM & HO ఆఫీసు దగ్గర,
కర్నూలు.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:

2023 సెప్టెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!