APPSC Group-2: గ్రూప్-2 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్, సిలబస్, ఎంపిక విధానం వివరాలు..

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 508 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కి అనుమతి తెలుపుతూ జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 508 గ్రూప్-2 ఉద్యోగాల్లో ఎక్సైజ్ శాఖ నుంచి 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. … Read more

APPSC Group-2 Notification: 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం.. శాఖల వారీగా పోస్టుల వివరాలు..

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1 & గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1 & గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. గ్రూప్-1 విభాగంలో 89 పోస్టులను, గ్రూప్-2 విభాగంలో 508 పోస్టుల భర్తీకి … Read more

APPSC | రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

APPSC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ మరొక అవకాశం కల్పించింది. APPSC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ … Read more

APPSC | త్వరలో గ్రూప్-1, గ్రూప్-2, JL, DL నోటిఫికేషన్లు.. మొత్తం 4,539 పోస్టుల భర్తీ

APPSC Group-1, Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. APPSC Group-1, Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్-1 కింద 100 పోస్టులు, గ్రూప్-2 కింద 1,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన … Read more

APPSC Group-2 | 1,000 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడి

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మొత్తం 1,199 ఉద్యోగాల భర్తీని చేపడతామని చెప్పారు. సెప్టెంబరులోపు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని … Read more

APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 3,295 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 23 న నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు … Read more

APPSC | గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త!

APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగె సుధీర్ గారు అతిపెద్ద శుభవార్త చెప్పారు. గ్రూప్-2 ఖాళీల కోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరుగుతున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగె సుధీర్ గారు అతిపెద్ద శుభవార్త చెప్పారు. గ్రూప్-2 ఖాళీల కోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ … Read more

APPSC Group-2: ఏపీ స్టడీ సర్కిల్ లో గ్రూప్-2 ‘ఫ్రీ’ కోచింగ్.. ఉచిత భోజనం, వసతి, మెటీరియల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ నిర్వహణలో రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 నియామక పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 5వ తేదీలోగా … Read more

APPSC: గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల్లో 1000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్-1 విభాగంలో 100పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 900 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో, సిటిఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రూప్-2 విభాగంలో డిప్యూటీ తహసిల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ … Read more

APPSC Group-2: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-2 నోటిషికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు 900 లకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. … Read more

error: Content is protected !!