APPSC Group-2: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-2 నోటిషికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు 900 లకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి: APP Link

గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారని.. నోటిఫికేషన్ విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని పేర్కొన్నారు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

Group-2 Syllabus

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!