September 11, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల్లో 1000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్-1 విభాగంలో 100పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 900 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో, సిటిఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రూప్-2 విభాగంలో డిప్యూటీ తహసిల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు!

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

Download PDF

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!