APPSC: గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల్లో 1000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్-1 విభాగంలో 100పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 900 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో, సిటిఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రూప్-2 విభాగంలో డిప్యూటీ తహసిల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ … Read more