APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #4… ఇండియన్ హిస్టరీ (వేద కాలం) February 13, 2026May 29, 2023 by admin WhatsApp Group Join Now Telegram Group Join Now గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ప్రాచీన భారతదేశ చరిత్ర (వేద కాలం) APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF Welcome to your APPSC Group 2 Practice Test -4 వేదములలో ప్రాచీనమైనది ఏది? సామవేదం యజుర్వేదం ఋగ్వేదం అధర్వణ వేదం None వేద కాలములో వరకట్నానికి బదులుగా ఆవుని మరియు ఎద్దులను, ఏ వివాహాల్లో ఇచ్చేవారు? గాంధర్వ రాక్షస అర్స అసుర None వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు? ఫ్రాన్స్ అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ None వేద కాలంలో ప్రజలు మొట్టమొదటి సారిగా వాడిన లోహం పేరు? ఇనుము రాగి వెండి బంగారం None ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం ఏది? అధర్వణ వేదం సామవేదం యజుర్వేదం ఋగ్వేదం None ఉపనిషత్తులు దేనికి సంబంధించిన గ్రంథాలు? కులం మతం తత్వశాస్త్రం న్యాయం None మొత్తం ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? 109 108 107 106 None మలివేద యుగపు ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ ఈ క్రింద పేర్కొన్న గ్రంథములలో చర్చించబడినది? హిరణ్య గర్భ సూక్తము యజుర్వేదము శతపత బ్రాహ్మణము ఋగ్వేదపు పురుష సూక్తము None ప్రాచీన కాలపు మూలాధారాలలో తెలుగువారిని గురించి ప్రస్తావించినది ఏది? రాజతరంగిని ఐతరేయ బ్రాహ్మణమ్ అర్థశాస్త్రం ఋగ్వేదం None మహాభారతమును మరియొక పేరుతో పిలుస్తారు? జయసంహిత హరివంశము ధర్మ వంశము అర్జుననామము None Time's up APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ కోర్సుని ‘Telugu Vidyarthi’ యాప్ ద్వారా పేద విద్యార్థుల కోసం అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే? Telugu Vidyarthi APP Link AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now