Welcome to your APPSC Group 2 Practice Test -6
ఢిల్లీ సుల్తానుల రాజవంశాలు ఎన్ని
మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
క్రింది వానిలో ఏ ప్రవచనము సరి అయింది కాదు?
తన పేరు మీద నాణేలను ముద్రించిన సుల్తాన్?
హోలీ పండుగ వేడుకలలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
నేను దేవుని నీడను అని చెప్పుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
మధ్యయుగం నాటి ఏ సుల్తాన్ 'సతీ' ఆచారమును దురాచారం అని భావించి నిషేదించెను?
అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు పై దండయాత్రను రాణి పద్మిని కొరకై చేసినట్లు పేర్కొన్న రచయిత?
క్రీ౹౹శ౹౹ 1323లో విజయం తర్వాత ఢిల్లీ సుల్తానులు వరంగల్లు పేరును ఏమని మార్చారు?
రాజుల దివ్య హక్కు సిద్ధాంతాన్ని పోలిన బంధుత్వ సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు?