10th ఆర్హతతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TSERC Office Subordinate Notification 2024

TSERC Notification 2024: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రేరియన్ తదితర 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. Join Our Whatsapp Group తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత … Read more

TS Government Jobs: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 339 పోస్టులు భర్తీ.. 33 జిల్లాల వారికి అవకాశం

TS Government Jobs | తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TSGENCO) లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ/ బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, … Read more

TS Government Jobs: తెలంగాణ విద్యుత్ శాఖలో 400 ఉద్యోగాలు భర్తీ.. అర్హత, వయస్సు, ఎంపిక విధానం వివరాలు

TS Genco Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) త్వరలో 400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. TS Genco Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) త్వరలో 400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. వీటిలో 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన … Read more

TSSPDCL AE Results 2023: తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్ మెరిట్ లిస్ట్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) అసిస్టెంట్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 48 అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్, ఫైనల్ కీ సైతం వెల్లడయ్యాయి. అభ్యర్థులు క్రింది … Read more

TSSPDCL JLM Results 2023: తెలంగాణ జూనియర్ లైన్మెన్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) జూనియర్ లైన్మెన్ (JLM) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1553 జూనియర్ లైన్మెన్ (JLM) ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో ఫైనల్ ‘కీ’ సైతం విడుదలైంది. జూనియర్ లైన్మెన్ పరీక్షలో ఉత్తీర్ణులైన … Read more

తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 100 పోస్టులు విద్యార్హతలు: డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్/ ఆఫీస్ ఆటోమేషన్ (MS-Office) సర్టిఫికెట్ కలిగిన … Read more

తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, ఎంపిక విధానం వివరాలు

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ నేడో రేపో TSNPDCL వెబ్సైట్ www.tsnpdcl.in నందు విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 44 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు … Read more

TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో జేఎల్ఎం ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు

తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. 2023 మార్చి 28వ తారీకు రాత్రి 11:59 pm లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా … Read more

తెలంగాణ కరెంట్ ఆఫీసుల్లో రూ.64,000/- జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు ఎంపిక విధానం

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 23 వ తారీకు నుంచి 2023 మార్చి 15వ తారీకు … Read more

TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 మార్చి 8 వ తారీకు నుంచి 2023 మార్చి 28వ తారీకు వరకు దరఖాస్తు … Read more

error: Content is protected !!