TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 మార్చి 8 వ తారీకు నుంచి 2023 మార్చి 28వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

జూనియర్ లైన్ మెన్: 1,553 పోస్టులు

విద్యార్హతలు:

పదవ తరగతి విద్యార్హతతో పాటు ఐ.టీ.ఐ లో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్ మెన్ ట్రేడ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి:

18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

రూ.24,340/- నుంచి రూ.39,405/- వరకు

ఎంపిక విధానం:

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాతపరీక్ష మరియు పోల్ క్లైమ్బింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష నిర్వహణ తేదీ: 30-04-2023

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 మార్చి 8 వ తారీకు నుంచి 2023 మార్చి 28వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!