Telangana Jobs: మల్లారెడ్డి యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ డైరెక్టర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ అసిస్టెంట్, హెచ్ఆర్ మేనేజర్స్, హాస్టల్ వార్డెన్స్, యోగ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు:1.ఫిజికల్ డైరెక్టర్స్,2.అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్3.ఎగ్జామినేషన్ అసిస్టెంట్4.హెచ్ఆర్ … Read more

TGPSC: తెలంగాణ గ్రూప్-3 క్వశ్చన్ పేపర్ & ఆన్సర్ “కీ’ డౌన్లోడ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఈరోజు (నవంబర్ 17) నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 జనరల్ స్టడీస్ సంబంధించిన రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి. పేపర్-3 పరీక్షను నవంబర్ 18వ తేదీ … Read more

TGPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

TGPSC Group-3 Hall Tickets: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షలను నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహిస్తున్నారు. రాతపరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా హాల్ … Read more

Telangana Jobs: తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హిస్టరీ సబ్జెక్టు బోధించుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పోస్టుల పేరు తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా పోస్టుల వివరాలు హిస్టరీ … Read more

Telangana Jobs: తెలంగాణలోని 8 వైద్య కళాశాలల్లో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి శుభవార్త తెలిపింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోషణ భర్తీకి అనుమతులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 వైద్య కళాశాలలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు గతంలోనే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (IHFMS) విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. … Read more

Telangana Jobs: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. ✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి … Read more

TGPSC Group-3: తెలంగాణ గ్రూప్-3 హాల్ టికెట్ అప్డేట్

TGPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల హాల్ టికెట్లను నవంబర్ 10వ తారీఖున విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ✅తెలంగాణ నిరుద్యోగుల కోసం ” ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3″ ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై … Read more

తెలంగాణ హైకోర్టులో రాతపరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG High Court Recruitment 2024

తెలంగాణ హైకోర్టు నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. ✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి. Whatsapp … Read more

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TGMC Recruitment 2024

TGMC Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన, విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. … Read more

తెలుగు భాష ఖచ్చితంగా రావాలి.. ఏదైనా డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NICL Assistant Notification 2024

NICL Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాష రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, … Read more

error: Content is protected !!