December 6, 2024
TS Govt Jobs

TGPSC: తెలంగాణ గ్రూప్-3 క్వశ్చన్ పేపర్ & ఆన్సర్ “కీ’ డౌన్లోడ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఈరోజు (నవంబర్ 17) నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 జనరల్ స్టడీస్ సంబంధించిన రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి.

పేపర్-3 పరీక్షను నవంబర్ 18వ తేదీ ఉదయం నిర్వహించనున్నారు. మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

Group-3 Paper-1 Question Paper with key

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!