తెలంగాణ హైకోర్టులో రాతపరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG High Court Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ హైకోర్టు నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

తెలంగాణ హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది

Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

లా క్లర్క్: 31 పోస్టులు

లా డిగ్రీ విద్యార్హత కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana Anganwadi Jobs 2026: మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2024 నవంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్.

Telangana Anganwadi Jobs 2026 Online Application form – Direct Link

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

✅TG ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, TG SI/Constable, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!