AP వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ.. జీతం: 30,000/- | ANGRAU Walk in Interview Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

యంగ్ ప్రొఫెషనల్: 06 పోస్టులు

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

బీఎస్సీ (అగ్రికల్చర్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

21 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.30,000/- జీతం ఉంటుంది

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు తమ బయోడేటా, కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకొని స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు.

02-11-2024 తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Programme Coordinator,

KVK, Banavasi,

Yemmiganur (M),

Kurnool District, AP.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!