10th క్లాస్ అర్హతతో 1,29,929 కానిస్టేబుల్ GD ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. CRPF Constable GD Notification 2023
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పురుష అభ్యర్థులకు 1,25,262 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 4,667 పోస్టులు రిజర్వ్ చేశారు. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 10% పోస్టులను అగ్నివీర్ అభ్యర్థులకు కేటాయించారు. CRPF … Read more