TS Constable Mains Answer key: కానిస్టేబుల్ మెయిన్స్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ (Civil, IT&CO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 30న తుది రాతపరీక్షను పోలీస్ నియామక మండలి నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు 1,09,663 మందికి గాను 1,08,055 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలకు 6,801 మందికి గాను 6,088 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నపత్రం మరియు IACE ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ’ లను అందిస్తున్నాం. ఈ ‘కీ’ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. … Read more

Police Jobs: పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్, ఎంపిక విధానం వివరాలు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2023 ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇవి కేంద్ర … Read more

TSLPRB: కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల.. హాల్ టికెట్ ఏ సైజులో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) వెబ్ సైట్ లో విడుదల చేశారు. ఏప్రిల్ 24 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు www.tslprb.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టికెట్ ను A4 సైజు పేపర్ పై ప్రింట్ అవుట్ తీసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ పై కేటాయించిన చోట పాస్పోర్ట్ … Read more

BSF Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టోరేట్ నుంచి ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

TSLPRB: కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. లేకపోతే పరీక్ష రాయనివ్వరు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను ఏప్రిల్ 24 ఉదయం 8 గంటలకు వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) వెల్లడించింది. ఏప్రిల్ 24 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు www.tslprb.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. Join Our Telegram Group: Click here అభ్యర్థులు హాల్ టికెట్ ను A4 సైజు పేపర్ … Read more

9,360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో 148 పోస్టులను కలుపుతున్నట్లు CRPF అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 9,360 కు చేరింది. అభ్యర్థుల వయోపరిమితిలో పలు మార్పులు చేసింది. అలాగే అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును ‘మే’ 2 … Read more

Head Constable Jobs: ఇంటర్ అర్హతతో ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టోరేట్ నుంచి ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

TS Constable Mains 2023: ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాతపరీక్ష… జూన్ నెలలో ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 30న పరీక్షలు నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఫలితాలు వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. రాత పరీక్షల అనంతరం పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు. కొంత … Read more

TS SI Results 2023: తెలంగాణలో ఎస్సై మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మెయిన్స్ ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ మొదటి వారంలో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. ఈనెల 8, 9 తారీకుల్లో ఎస్ఐ తుది రాత పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ … Read more

1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష తెలుగులో నిర్వహణ.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నియామకాల కోసం నిర్వహించే పరీక్షను హిందీ, ఇంగ్లిష్ తోపాటు ఇక మీదట తెలుగు భాషలో కూడా నిర్వహించనుంది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1,29,929 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు స్టాఫ్ … Read more

error: Content is protected !!