TS Constable Mains Answer key: కానిస్టేబుల్ మెయిన్స్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ (Civil, IT&CO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 30న తుది రాతపరీక్షను పోలీస్ నియామక మండలి నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు 1,09,663 మందికి గాను 1,08,055 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలకు 6,801 మందికి గాను 6,088 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నపత్రం మరియు IACE ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ’ లను అందిస్తున్నాం. ఈ ‘కీ’ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. పోలీస్ నియామక మండలి విడుదల చేసే జవాబులనే అంతిమంగా పరిగణించాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి కానిస్టేబుల్ మెయిన్స్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు.