AP మంత్రుల కార్యాలయాల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జీతం: రూ.30,000 | AP Government Jobs 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియా విభాగంలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25 మంత్రుల ఆఫీసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  ఏదైనా డిగ్రీ, B.Tech/ BE అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం … Read more

AP Constable PMT/ PET Call Letters: పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కాల్ లెటర్స్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులకు సంబంధించిన కాల్ లెటర్స్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/PET) నిర్వహణ తేదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 30వ తారీఖు నుంచి.. 2025 ఫిబ్రవరి 1వ తారీకు వరకు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. … Read more

తెలంగాణలో రాత పరీక్ష లేకుండా సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG DMHO Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నిజామాబాద్ జిల్లా నుంచి సపోర్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ✅Join … Read more

SBI Clerk Recruitment 2024 | స్టేట్ బ్యాంకుల్లో 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే పరీక్ష

SBI Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్ పోస్టులు) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది 20 నుంచి 28 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థుల … Read more

Job Mela: తెలంగాణలో జాబ్ మేళా ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్ ప్లస్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ 100, ఆడిట్ అసిస్టెంట్ 30, ఫార్మసిస్ట్ 40, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జాబ్ మేళాలో ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. 18 నుంచి … Read more

TGPSC Group-2 Answer key: తెలంగాణ గ్రూప్-2 ఆన్సర్ “కీ” డౌన్లోడ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) డిసెంబర్ 15, 16 తారీకుల్లో నిర్వహించింది. పేపర్-1 & పేపర్-2 సంబంధించిన రాతపరీక్షల ప్రశ్న పత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key)లను అందిస్తున్నాం. ఈనాడు ప్రతిభ వారు ఈ ఆన్సర్ ‘కీ’లను రూపొందించారు. ఈ ‘కీ’లు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి. … Read more

తెలంగాణలో రాత పరీక్ష లేకుండా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG DMHO MLHP Recruitment 2024

తెలంగాణ రాష్ట్రం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం, వనపర్తి జిల్లా పరిధిలోగల జాతీయ ఆరోగ్య మిషన్ కింద “మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా … Read more

ఏదైనా డిగ్రీ అర్హతతో 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు భాష రావాలి | NIACL Recruitment 2025

NIACL Recruitment 2025: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ది న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ భాష తెలుగు కచ్చితంగా వచ్చి ఉండాలి. … Read more

APలో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CTUAP Librarian Posts Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CTUAP), విజయనగరం నుంచి లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. 📌Join Our Whatsapp Group 🎯Join Our Telegram Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: 👉పోస్టుల వివరాలు:  లైబ్రేరియన్: 01 పోస్టు 👉విద్యార్హతలు:  👉ఎంపిక … Read more

AP Constable Events 2025: ఏపీ కానిస్టేబుల్ PMT/PET తేదీలు విడుదల

AP Constable Events 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/ PET) తేదీలు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తేదీల వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు. AP Constable PMT/PET Schedule ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/PET) తేదీలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 30వ … Read more

error: Content is protected !!