APPSC: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల
APPSC Group-2 Mains Hall Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడులయ్యాయి. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని అందులోని సూచనలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేర్కొంది. గ్రూప్-2 ప్రధాన పరీక్షలు ఫిబ్రవరి 23న 13 జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది.
అభ్యర్థులు క్రింది లింకుపై క్లిక్ చేసి AP గ్రూప్-2 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు
✅నిరుద్యోగుల కోసం: “AP SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB Group-D” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.