AP District Court Results 2023: జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల చేసే ప్రకటన వచ్చేసింది.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను మార్చి మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,432 పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2022 డిసెంబర్ 21వ తారీకు … Read more

AP Police Jobs: కానిస్టేబుల్ పరీక్షలో 8 మార్కులపై.. హైకోర్టు కీలక ఆదేశాలు

పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదే శాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం పై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తీ వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… … Read more

TSPSC AMVI Exam Date: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షల తేదీ విడుదల..

తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) పరీక్షల తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. 2023 ఏప్రిల్ 23వ తారీకున ఈ పరీక్షలను నిర్వహించనుంది. మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు Download PDF

TSPSC: గ్రూప్-2 అభ్యర్థులకు అవగాహన సదస్సు..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కృష్ణ ప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అశోక్ నగర్ అకాడమీలో ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సదస్సులో సీనియర్ అధ్యాపకులు సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, … Read more

AP Police Jobs: కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రశ్నపత్రంలో 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష ప్రశ్నపత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలకు జవాబులు నిర్ణయించే అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. జవాబులపై తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. మొత్తం 80 మంది … Read more

Railway Jobs: రైల్వే శాఖలో 3 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు

రైల్వే శాఖలో 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో గ్రూప్-సి విభాగంలో 3,11,438 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. గ్రూప్-సి విభాగంలో క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ మొదలగు పోస్టులు ఉంటాయి. మరోవైపు గెజిటెడ్ క్యాడర్ హోదాలో 3,018 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. రైల్వే నియామకాలపై దాఖలైన RTI పిటిషన్కు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొంది.ఈ ఉద్యోగాల భర్తీకి రాబోయే … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: డాక్టర్ పోస్టు 1, అనిస్తీషియా టెక్నీషియన్ 6, ఈసీజీ టెక్నీషియన్ 3, ఈఈజి టెక్నీషియన్ 1, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 3, మార్చరీ అటెండెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 2, వార్డ్ బాయ్ … Read more

AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/PET) సంబంధించిన కాల్ లెటర్లను విడుదల చేశారు. అభ్యర్థులు కాల్ లెటర్లను మార్చి 10వ తారీఖు లోపు డౌన్లోడ్ చేసుకోవాలి. మార్చి 15వ తారీకు నుంచి ఈవెంట్స్ (PMT/PET) నిర్వహించనున్నారు. ఈవెంట్స్ ఏ తేదీన ఏ ప్రాంతంలో నిర్వహించేది అభ్యర్థి యొక్క కాల్ లెటర్ లో ఉంటుంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి Download Call Letter Official Website

TS Constable Mains: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్షను 2023 ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. గతంలో 2018 సంవత్సరంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనే వివరాలను క్రింది పట్టిక ద్వారా తెలుసుకోగలరు. దీనిని బట్టి రాబోయే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? అనేదానిపై అభ్యర్థులకు కొంత అవగాహన వస్తుంది. … Read more

AP SI Results 2023: ఎస్సై ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఎస్సై ఉద్యోగాల క్రిమినరీ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19వ తారీఖున ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరైతే, అందులో 57,923 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. స్కాన్ చేసిన ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను 2023 మార్చి 4వ తారీఖు నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్ఐ ఫలితాలు … Read more

error: Content is protected !!