December 7, 2024
TS Govt Jobs

TSPSC AMVI Exam Date: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షల తేదీ విడుదల..

తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) పరీక్షల తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. 2023 ఏప్రిల్ 23వ తారీకున ఈ పరీక్షలను నిర్వహించనుంది. మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!