June 19, 2024
AP Govt Jobs

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 1,423 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,423 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేసింది.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. డిసెంబర్ నెలలో మొత్తం 7 ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. గ్రూప్-1, గ్రూప్-2, పాలిటెక్నిక్ లెక్చరర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడు నోటిఫికేషన్ల ద్వారా 1,423 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.

*గ్రూప్-1 నోటిఫికేషన్

*గ్రూప్-2 నోటిఫికేషన్

*పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్

*డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్

*అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్

*జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్

*డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!