APPSC DL Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 240 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC DL Notification 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Download Our App

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు 2024 జనవరి 24వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్/మే నెలలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. సిలబస్, పరీక్ష విధానం వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

డిగ్రీ లెక్చరర్: 240 పోస్టులు

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

1.బోటనీ: 19
2.కెమిస్ట్రీ: 26
3.కామర్స్: 35
4.కంప్యూటర్ అప్లికేషన్స్: 26
5.కంప్యూటర్ సైన్స్: 31
6.ఎకనామిక్స్: 16
7.హిస్టరీ: 19
8.మ్యాథమెటిక్స్: 17
9.ఫిజిక్స్: 11
10.పొలిటికల్ సైన్స్: 21
11.జువాలజీ: 19
మొత్తం ఖాళీల సంఖ్య: 240

సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Anganwadi Jobs 2026 – ఏపీలో 216 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు | ఫీజు లేదు

2024 జనవరి 24వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

2024 ఫిబ్రవరి 13వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Link

Official Website

AP విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!