December 7, 2024
AP Govt Jobs

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ శాఖలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 12 పోస్టులు

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (PGDCA) కలిగి ఉండి, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.18,500/- జీతం ఉంటుంది

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2023 నవంబర్ 30 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Apply Online

Official Website

Download Our App

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!