10th క్లాస్ అర్హతతో 80వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | SSC GD Constable Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Recruitment 2023: కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. మరో పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. SSC వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. 80 వేలకు పైగానే ఖాళీలు ఉండనున్నాయి.

Download Our App

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SSC వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 పూర్తి కానుంది. 80 వేలకు పైగానే ఖాళీలు ఉండే అవకాశం ఉంది. కానిస్టేబుల్ జీడీ పరీక్షలను 2024 ఫిబ్రవరి 20వ తారీకు నుంచి మార్చి 12వ తారీకు వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి ఇంగ్లీష్ భాషతో పాటు, తెలుగు భాషలో కూడా పరీక్షను నిర్వహించనున్నారు. BSF, CISF, CRPF, ITBP, SSB, AR, SSF విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ); NCB లో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, వయస్సు, దరఖాస్తు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

కానిస్టేబుల్ (GD) పోస్టులు: (To bo notified)

10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2024 ఫిబ్రవరి నెలలో 20,21,22,23,24,26,27,28,29 తేదీల్లో; అలాగే మార్చి నెలలో 1,5,6,7,11,12 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

Height:
Male: 170 cms
Female: 157 cms

Chest:
Male:
Un-expanded: 80 cms
Minimum Expansion: 5 cms

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ST కేటగిరి అభ్యర్థులకు హైట్, చెస్ట్ లలో సడలింపు ఉంటుంది.

Running Race:

Male:
5 kms in 24 minutes
1.6 kms in 6 1/2 minutes

Female:
1.6 kms in 8 1/2 minutes
800 metres in 4 minutes

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2023 నవంబర్ 24 వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

2023 నవంబర్ 24 వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana Police Recruitment 2026 – పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తీ | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల

2023 డిసెంబర్ 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/హిందీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అర్ధ మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

SSC Calendar

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!