AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లైబ్రరీ అటెండెంట్.. తదితర 32 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Whatsapp Group Link

Telegram Group Link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, వార్డెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లైబ్రరీ అటెండెంట్, లిఫ్ట్ అటెండెంట్, వ్యాన్ అటెండెంట్, హౌస్ కీపర్, బార్బర్, హెల్పర్, లస్కర్, గార్డెనర్, డ్రైవర్, కార్పెంటర్, పెయింటర్.. తదితర 32 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేదు, మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, వార్డెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లైబ్రరీ అటెండెంట్, లిఫ్ట్ అటెండెంట్, వ్యాన్ అటెండెంట్, హౌస్ కీపర్, బార్బర్, హెల్పర్, లస్కర్, గార్డెనర్, డ్రైవర్, కార్పెంటర్, పెయింటర్.. తదితర 32 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 94.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

OC అభ్యర్థులు: రూ.250/-
BC/SC/ST/EWS అభ్యర్థులు: రూ.200/- ఫీజు చెల్లించాలి.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల,
కర్నూలు.

2024 జనవరి 9వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!