TTD Outsourcing Jobs: 10th క్లాస్ అర్హతతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Outsourcing Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ లక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Download Our App

తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ లక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఉమెన్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారు తిరుమల, తిరుపతిలో ఉన్న టీటీడీ దేవస్థానాల్లో & ఇన్స్టిట్యూషన్స్ నందు పనిచేయవలసి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉమెన్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్: 43 పోస్టులు

●10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
●ఎత్తు: 150 సెంటీమీటర్లు ఉండాలి.
●బరువు: 40 కేజీలు పైగా ఉండాలి.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.17,438/- జీతం ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2024 జనవరి 10వ తారీకున
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గ్రౌండ్, తిరుపతి నందు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

O/o CEO, SLSMPC,
Room No.63,
TTD Administrative Buildings,
KT Road, Tirupati.

2024 జనవరి 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!