Job Mela: నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రేపు 5 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. 5,500 ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలోనే ఐదు జిల్లాల్లో 2025 నవంబర్ 29వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గుంటూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ 5 జిల్లాలకు చెందిన యువతి, యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ ఐటిఐ డిప్లొమా బిటెక్ పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే అడ్రస్ వివరాల కొరకు, కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

Job Mela నిర్వహిస్తున్న సంస్థ

ఏపీ నైపుణ్యాభివృద్ధి శాఖ & శిక్షణ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.

విద్యార్హతలు

10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Job Mela – Age limit

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .

  • 29-11-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా ఆధార్ కార్డు పాన్ కార్డు విద్యార్హత పత్రాలు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకొని వెళ్ళాలి

జిల్లాల వారీగా జాబ్ మేళా వివరాలు

  • SPSR నెల్లూరు జిల్లా: Sri Gayatri Vidya Parishad Degree College, Kandukur
  • గుంటూరు జిల్లా: VTJM & IVTR Degree College, Mangalagiri
  • కృష్ణాజిల్లా: Government Polytechnic College, Gannavaram
  • పశ్చిమగోదావరి జిల్లా: Sagi Rama Krishnam Raju Engineering College (Autonomous), Bhimavaram
  • Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా: Kapu Kalyana Mandapam, Kothapeta

క్రింది లింక్ పై క్లిక్ చేసి 5 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!