TG Outsourcing Jobs: తెలంగాణలో ఇంటర్, డిగ్రీ అర్హతలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Outsourcing Jobs: తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పెద్దపల్లి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పారామెడికల్ స్టాప్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, హోం కోఆర్డినేటర్, డాక్టర్, సోషల్ వర్కర్ కం అసిస్టెంట్ కోఆర్డినేటర్, నర్స్, ఏఎన్ఎం, అకౌంటెంట్ కం క్లర్క్ మరియు యోగా తెరపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఏఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్.. తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 5వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పారామెడికల్ స్టాఫ్, స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, హోం కోఆర్డినేటర్, డాక్టర్, సోషల్ వర్కర్ కం అసిస్టెంట్ కోఆర్డినేటర్, నర్స్, ఏఎన్ఎం, అకౌంటెంట్ కం క్లర్క్ మరియు యోగ థెరపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

విద్యార్హతలు

పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఏఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్,.. తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు

పోస్టులను అనుసరించి రూ.10,000 నుంచి రూ.33,100 వరకు జీతం ఉంటుంది. కొన్ని పార్ట్ టైం ఉద్యోగాలకు తక్కువ జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు ఉండదు. దరఖాస్తు ఫారం క్రింద లింక్ ఇవ్వడమైనది.. డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం నింపి, విద్యార్హత పత్రాలను జతపరచి దరఖాస్తు చేసుకోగలరు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తుకు చివరి తేదీ

అర్హత కలిగిన అభ్యర్థులు 2025 డిసెంబర్ 5వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం, రూమ్ నెంబర్ – 114, పెద్దపల్లి జిల్లా.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Application Form

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!