Job Fair: రేపు 4 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Fair: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 2025 నవంబర్ 28వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. విశాఖపట్నం జిల్లా, వైయస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, బాపట్ల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లోమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి .

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు శిక్షణ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

వయోపరిమితి

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • 28-11-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
  • ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా ఆధార్ కార్డు విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్లాలి
  1. విశాఖపట్నం జిల్లా: Visakha Govt Degree College for Womens, Dabagardens JN., Jail Road
  2. అన్నమయ్య జిల్లా : Youth Training Centre (YTC), Govt ST Ashram High School, Near Sunduvaripalli, Vathaluru Road, Rajampeta.
  3. వైయస్సార్ కడప జిల్లా: National Academy of Construction (NAC), Nagarigutta, Outer ring road, Pulivendula, YSR Kadapa District
  4. బాపట్ల జిల్లా : Sri A.B.R. Govt Degree College, Repalle.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నాలుగు జిల్లాలకు చెందిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!